Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Libra

తుల

ఈవారం చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు.

ఆలోచనలు స్థిరం ఉండవు.

ప్రత్యర్థులు సమస్యలు సృష్టించి చికాకు పరుస్తారు.

విద్యార్థులు, నిరుద్యోగులు శ్రమ పడ్డా ఫలితం పొందలేరు.

వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

కోర్టు వ్యవహారాలు మరింత చికాకు పరుస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు.

రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు.

కొంత సొమ్ము చేజారే సూచనలు.

కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, అపోహలు నెలకొంటాయి.

మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది.

సంతానపరంగా చికాకులు. మూడవ సంతానంతో సమస్యలు ఎదురవుతాయి.

అలాగే, ఒకరి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

ఆహారవిహారాదుల పై పరిమితులు అవసరం.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

ఔషధ సేవనం తప్పకపోవచ్చు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.

పెట్టుబడులు ఆలస్యమవుతాయి.

అయితే వారం చివరిలో కాస్త అనుకూలత ఉండవచ్చు.

మొత్తం మీద వారం నిరాశాజనకంగానే ఉంటుంది.

ఉద్యోగాలలో హఠాత్తుగా మార్పులు జరుగుతాయి.

పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

మహిళలకు మానసిక అశాంతి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు అర్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces