Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Libra

తుల

యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు.

సంఘంలో పరపతి పెరుగుతుంది.

దేవాలయాలు సందర్శిస్తారు.

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆస్తుల పై కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.

రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి.

ఊహించని రీతిలో ధనలాభాలు కలుగుతాయి.

మీ కృషికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు.

ఒత్తిడులు తొలగుతాయి.

సోదరులు, సోదరీలతో సఖ్యత.

సంతానంలోని ఒకరిని విదేశాలకు పంపించే అవకాశం.

శుభకార్యాలతో సందడి వాతావరణం నెలకొంటుంది.

అనారోగ్యం, ఔషధ సేవనం.

వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

కొత్త భాగస్వాములను కలుపుకుంటారు.

ఉద్యోగాలలో అదనపు విధులు సైతం సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారుల నుంచి సహాయం అందుతుంది.

రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces