Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Libra

తుల

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

పలుకుబడి పెరుగుతుంది.

కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి.

విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

అప్రయత్నంగా సొమ్ము దక్కి అవసరాలు తీరతాయి.

ఆస్తుల క్రయవిక్రయాలు ద్వారా కూడా లబ్ధి పొందుతారు.

షేర్ల విక్రయాలు కూడా లాభిస్తాయి.

కుటుంబంలో ద్వేషించిన వారే అభిమానిస్తారు.

సోదరులు, సోదరీల కలయిక సంతోషం కలిగిస్తుంది.

వివాహ వేడుకలు నిర్వహిస్తారు.

సంతానం నుంచి చిక్కులు తొలగుతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి.

విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

విధి నిర్వహణలో మీ సత్తా , నైపుణ్యతను నిరూపించుకుంటారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు మరింత ఉత్సాహం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces