Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Libra

తుల

ముఖ్యమైన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి.

ఇంటర్వ్యూలు అంది ఉత్సాహంగా గడుపుతారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్ధికపరం గా మీ అంచనాలు నిజమవుతాయి

రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది.

స్థిరాస్తి, షేర్ల విక్రయాల ద్వారా ప్రయోజనం పొందుతారు.

కుటుంబ పెద్దల సూచనలు పాటించడం ద్వారా విజయాలు సాధిస్తారు.

ప్రధమ సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు.

వివాహ యత్నాలు సానుకూలం కాగలవు.

అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. అయితే భాగస్వాములతో కొద్దిపాటి వివాదాలు నెలకొనవచ్చు. లాభాలకు మాత్రం లోటు ఉండదు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పై స్థాయి అధికారుల సహకారంతో ముందుకు సాగుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళలు సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces