Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Libra

తుల

ఎదురు చూస్తున్న అవకాశాలు దక్కి నిరుద్యోగులు సంతోషిస్తారు.

సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీపట్ల మరింత ప్రేమ చూపుతారు.

పరపతి కలిగిన వారితో పరిచయాలు.

సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్నరీతిలో సాగుతాయి.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

స్థిరాస్తి లాభం. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు.

కొంత సొమ్ము అనుకోని విధంగా లభిస్తుంది

అవసరాలకు ఏమాత్రం లోటురాదు.

ఆస్తుల  క్రయవిక్రయాల ద్వారా కొంత సొమ్ము లభిస్తుంది.

కుటుంబంలో అందరితోనూ ప్రేమను పంచుకుంటారు.

వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు.

ఎన్నడో దూరమైన బంధువు ఒకరు తిరిగి రావడంతో ఉత్సాహంగా గడుపుతారు.

గతం నుంచి పడుతున్న అనారోగ్య ఇబ్బందుల నుంచి ఉపశమనం. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగులకు నిలిచిపోయిన ఇంక్రిమెంట్లు సైతం లభిస్తాయి.

పారిశ్రామికవేత్తల, రాజకీయవేత్తల ప్రయత్నాలు సాఫల్యమవుతాయి.

కొత్త అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces