Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Libra

తుల

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు.

ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.

వాహన, గృహయోగం.

కొన్ని వ్యవహారాలలో చర్చలు సఫలమవుతాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆస్తుల వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు.

నిరుద్యోగుల శ్రమ వృథా కాదు.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు.

అనుకున్న విధంగా సొమ్ము అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

అవసరాలకు ఎటువంటి లోటు రాకుండా గడుపుతారు.

షేర్ల క్రయవిక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుతుంది.

కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు.

వేడుకల నిర్వహణలో భాగస్వాములవుతారు.

సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు.

ఆరోగ్యం కొంత నలత చేయవచ్చు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగాలలో కోరుకున్న  ఉన్నత హోదాలు తథ్యం.

విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces