Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Libra

తుల

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆలోచనలు కార్య రూపంలో పెడతారు.

కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

ప్రముఖుల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి.

వాహన యోగం.

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

ఆకస్మిక ధన లాభాలు ఆశ్చర్యపరుస్తాయి.

ఆస్తుల విక్రయాల వల్ల  కొంత డబ్బు సమకూరుతుంది.

పొదుపు చర్యలు పాటిస్తారు.

కుటుంబంలో అందరిలోనూ మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు.

సోదరులు,సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

వేడుకల నిర్వహణ పై దృష్టి సారిస్తారు.

సంతానం నుంచి ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి.

విస్తరణ కార్యక్రమాలు సైతం సఫలమవుతాయి.

భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ప్రత్యేక ఆదరణ, గౌరవం లభిస్తుంది.

ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి.

మహిళలు పట్టుదలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces