Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Libra

తుల

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు.

ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఎంతటి వారినైనా మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆస్తుల విషయంలో నెలకొన్న చికాకులు తొలగుతాయి.  

కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సొమ్ముకు లోటు రాకుండా గడుస్తుంది.

రెండుమూడు విధాలుగా ధన ప్రాప్తియోగం.

ఆస్తుల విక్రయాలు అనుకూలించి తద్వారా మరింత సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో అందరిలోనూ గౌరవం పొందుతారు.

మీపై మరింత ప్రేమ పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

ఉద్యోగస్తులు సంతోషకరమైన వాతావరణంలో విధి నిర్వహణ సాగిస్తారు.

ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేస్తారు.

కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces