Weekly Horoscope

18th August, 2019 to 24th August, 2019

Libra

తుల

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు.

శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.

నిరుద్యోగులకు కొన్ని ఆశలు చిగురిస్తాయి.

ఆపదలోని వారికి స్నేహహస్తం అందిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

పెండింగ్‌లో పడిన కొన్ని  బాకీలు అందుతాయి.

మీ అవసరాలకు లోటురాకుండా గడుస్తుంది.

షేర్ల విక్రయాలు కూడా లాభించి మరింత ధనం చేకూరుతుంది.

మొత్తం మీద గత రెండువారాలుగా పోలిస్తే ఇబ్బందులు తొలగినట్లే.

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

అందరి ప్రేమాభిమానాలు పొందుతారు.

మీ మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

శుభకార్యాల పై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యపరంగా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. శారీరక దారుఢ్యం పెరుగుతుంది.

వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తారు.

కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.

పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీస్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces