Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Libra

తుల

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు.

ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

తీర్థ యాత్రలు చేస్తారు.

చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

వాహన సౌఖ్యం.

నూతన వ్యక్తుల పరిచయం.

ఆర్థికంగా ఆదాయం మరింత మెరుగుపడుతుంది. రుణాలు తీరతాయి.

ఆస్తుల విక్రయాలు వల్ల మరింత సొమ్ము సమకూరుతుంది.

పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. షేర్లలో పెట్టుబడులు పెడతారు.

కుటుంబ సభ్యులు మీ పై మరింత అభిమానం చూపుతారు.

వివాహాది వేడుకల నిర్వహణ పై సోదరులతో చర్చిస్తారు.

ఆస్తుల పంపకాలు సైతం సాఫీగా సాగుతాయి.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

అయినా లెక్కచేయక దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు.

భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

అనుకోని ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు కొంత అనుకూల సమయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces