Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Libra

తుల

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

విద్యార్థులకు రెండు మూడు విద్యావకాశాలు దక్కవచ్చు.

ఆస్తి వివాదాలు తీరి అనుకున్నరీతిలో లబ్ధి పొందుతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

వాహనాలు,ఆభరణాలు కొంటారు.

డబ్బుకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

షేర్ల విక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.

వివాహాది ప్రయత్నాలు సానుకూలమవుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది కలిగిస్తుంది.

అయితే క్రమేపీ ఊరట చెందుతారు.

వ్యాపారాల అనుకున్న లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు.

ఉద్యోగస్తులకు విధుల్లో ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం.

ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

రాజకీయ, పారిశ్రామివర్గాల యత్నాలు అనుకూలిస్తాయి.

ఒకరకంగా వీరు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

మహిళలు, సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces