Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Libra

తుల

వీరికి అన్ని విషయాలలోనూ విజయాలు వరిస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.

మీ అభిప్రాయాలను మిత్రులు సైతం అంగీకరిస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో అవాంతరాలు, ఒత్తిడులు తొలగుతాయి.

చిరకాల ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు.

చాకచక్యం, నేర్పు ఆయుధాలుగా చేసుకుని వివాదాల నుంచి బయటపడతారు.

భూములు, ఆభరణాలు కొంటారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమేపీ బయటపడతారు.

కొన్ని రుణాలు కూడా తీరే అవకాశం ఉంది.

స్తిరాస్థి క్రయవిక్రయాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది.

సంతానం ఉద్యోగ విషయంలో నెలకొన్న సమస్య తీరుతుంది.

ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతలు బాధించినా ఎప్పటికప్పుడు ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి.

భాగస్వాములతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

ఉద్యోగస్తుల విధుల్లో మరింత ఉత్సాహం.

ఎటువంటి బాధ్యత అప్పగించినా తేలిగ్గా పూర్తి చేస్తారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces