Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Libra

తుల

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

మిత్రుల నుంచి సంతోషకరమైన వార్తలు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

యత్నకార్యసిద్ధి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..

వాహనాలు, స్థలాలు, ఆభరణాలు కొంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు.

షేర్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఒక స్నేహితుని ద్వారా ధన లాభం కలుగుతుంది.

కుటుంబంలో శుభకార్యాలతో సందడిగా గడుపుతారు.

సోదరులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

సంతానంలోని ఒకరి ఆరోగ్యం కుదుటపడుతుంది.

ఎంతోకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తీరతాయి.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

క్రమేపీ విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఉద్యోగులు...ప్రమోషన్లు సంతోషం కలిగిస్తాయి.

రాజకీయవర్గాల వారికి సన్మానాలు జరుగుతాయి.

పదవులు దక్కించుకుంటారు.

కళాకారులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

మహిళల కు ఆస్తి లాభం కలుగుతుంది. శుభ వర్తమానాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces