Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Libra

తుల

ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి

ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.

దీర్ఘకాలిక సమస్యలు ఒక్కొక్కటీ తీరతాయి.

ఆత్మీయుల నుంచి శుభ వర్తమానాలు.

ఇంటర్వ్యూలు అందుతాయి.

కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

పరిచయాలు పెరుగుతాయి.

సొమ్ము ఎడాపెడా అందుతుంది.

స్థిరాస్తి విక్రయాల వల్ల కూడా మరింత సొమ్ము అందుతుంది.

సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి.

వివాహాది వేడుకలకు చర్చలు జరుపుతారు.

ప్రథమ సంతానం రీత్యా శుభ వార్తలు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు అనుకున్నమేరకు లాభిస్తాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు.

నాయకులు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

కళాకారుల యత్నాలు ఫలిస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces