పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Pisces

మీనం

గొప్పవారితో పరిచయాలు ఏర్పడవచ్చు.

ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు.

ఓర్పు, నేర్పు, సహనంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

ఆత్మీయుల సలహాలు పాటించి ముందుకు సాగుతారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

అనుకున్న ఆదాయం సమకూరి అప్పులు తీరుస్తారు.

నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు. వారం చివరిలో బంధువిరోధాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు. చోర భయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces