పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Pisces

మీనం

కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు.

మీ అంతరాత్మ చెప్పినట్లే తప్ప ఇతరుల మార్గాన్ని అనుసరించరు.

వివాదాస్పదమైన వ్యక్తులను దూరంగా పెట్టండి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. 

గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి.

సన్నిహితుల సాయం అందుతుంది.

కాంట్రాక్టులు పొందుతారు.

భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. 

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారవర్గాలకు లాభాలు అందుతాయి.

నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. 

వారం చివరిలో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు తథ్యం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces