పంచాంగం..ఆదివారం, 23.07.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి అమావాస్య సా.4.01 వరకు తదుపరి శ్రావణ శు.పాడ్యమి నక్షత్రం పునర్వసు ఉ.11.00 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం సా.6.43 నుంచి 8.15 వరకు దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.40 వరకు రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Pisces

మీనం

ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి.

మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

నిరుద్యోగులు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుంటారు.

చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు.

వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.

ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలు కొత్త అనుమతులు, లైసెన్సులు దక్కించుకుంటారు.

కళాకారులకు ఉత్సాహంగా గడుస్తుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

వారం ప్రారంభంలో ధనవ్యయం. చికాకులు.

మధ్యలో పుణ్యక్షేత్రాల సందర్శనం. ధనలబ్ధి.

వారం చివరిలో మానసిక ఆందోళన.

 చోర భయం. అనుకోని సంఘటనలు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి  మంగళవారం ధన వ్యయం. మానసిక ఆందోళన. గురువారం చర్చల్లో పురోగతి. ప్రముఖుల పరిచయం. శనివారం ఖర్చులు పెరుగుతాయి. చోర భయం.

ఉత్తరాభాద్ర వారికి సోమవారం శుభ వార్తలు. ఆకస్మిక ధన లాభం. గురువారం ఒత్తిడులు. విమర్శలు ఎదురవుతాయి.

రేవతి వారికి ఆదివారం విందువినోదాలు. కార్య జయం. బుధవారం చోర భయం. మానసిక ఆందోళన.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces