పంచాంగం...సోమవారం, 21.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.సప్తమి రా.2.06 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.1.21 వరకు తదుపరి మఖ వర్జ్యం ప.2.50 నుంచి 4.20 వరకు దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.12 వరకు తదుపరి ప.2.55 నుంచి 3.47 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

21st May, 2017 to 27th May, 2017

Pisces

మీనం

పట్టింది బంగారమే.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

సన్నిహితులు సహాయపడతారు.

పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు.

వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు.

కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

విద్యార్థుల కృషి ఫలిస్తుంది.

జీవితాశయం నెరవేరే సమయం.

భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు పొందుతారు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి సోమవారం శుభవార్తలు. ఆకస్మిక ధన లాభం. గురువారం చోర భయం. కుటుంబంలో సమస్యలు.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శుక్రవారం ధన నష్టం. కుటుంబంలో చికాకులు.

రేవతి వారికి  మంగళవారం యత్నకార్యసిద్ధి. వాహన యోగం. నూతన పరిచయాలు. శనివారం ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఖర్చులు అధికం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces