పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Pisces

మీనం

కొత్త విషయాలు గ్రహిస్తారు.

అపురూపమైన వస్తువులు, చిత్రాలు సేకరిస్తారు.

మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

ఇతరుల సమస్యలు కూడా పరిష్కరించడంలో చొరవ చూపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులకు అనుకూల సమాచారం.

ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి.

ఇంతకాలం వేధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి మంగళవారం శుభవార్తలు. వాహన యోగం. శనివారం అనారోగ్యం. మిత్రులతో కలహాలు.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం శుభవార్తలు. కుటుంబ సౌఖ్యం. బుధవారం స్వల్ప అనారోగ్యం. చోర భయం.

రేవతి వారికి మంగళవారం కార్య జయం. ఆసక్తికర సమాచారం. గురువారం వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces