పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Pisces

మీనం

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఆత్మీయులతో  వివాదాలు తీరతాయి.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

దేవాలయాలు సందర్శిస్తారు.

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి మంగళవారం మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం భూ లాభాలు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ లాభం. గురువారం ధన వ్యయం. మనశ్శాంతి లోపిస్తుంది.

రేవతి వారికి బుధవారం కార్య జయం. భూ వివాదాల పరిష్కారం. శనివారం అనారోగ్యం. చోర భయం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces