పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Pisces

మీనం

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు.

నిర్ణయాలలో తరచూ మార్పులు, చేర్పులు చేస్తారు.

సోదరులతో అకారణంగా విరోధాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.

సమస్యలు ఒకదాని వెనుక వచ్చి మీ సహనాన్ని పరీక్షిస్తాయి.

ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం మంచిది.

అన్ని విషయాలలోనూ నిదానం ముఖ్యం.

తొందరపడి ఎవరికీ హామీలు ఇవ్వకపోవడమే మంచిది.

వ్యాపారాలలో నిరాశ చెందుతారు.

ఉద్యోగాలలో అనుకోని మార్పులు తథ్యం.

రాజకీయవర్గాలకు ఒత్తిడులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి సోమవారం విందువినోదాలు. శుభవార్తలు. శుక్రవారం ఆరోగ్య భంగం. మానసిక అశాంతి.

ఉత్తరాభాద్ర వారికి సోమవారం కార్యసిద్ధి. కొత్త పదవులు, హోదాలు రాగలవు. బుధవారం బంధువిరోధాలు, ధన నష్టం.

రేవతి వారికి మంగళవారం ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. శనివారం వాహన సౌఖ్యం. విందువినోదాలు. కార్యసిద్ధి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces