పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Pisces

మీనం

ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది.

అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, బంధువుల తోడ్పాటు అందుతుంది.

భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.

ఆలయాలు సందర్శిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

వాహన యోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.

రియల్‌ఎస్టేట్‌ వర్గాలు, కళాకారులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి  సోమవారం చోర భయం. అనారోగ్యం. గురువారం ఆస్తి లాభం. కార్యసిద్ధి.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం విందువినోదాలు. ఆస్థిలాభ సూచనలు. బుధవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు.

రేవతి వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. బుధవారం కార్యజయం. ఆస్తి లాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces