పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Pisces

మీనం

ప్రయత్నాలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

బంధువులు, మిత్రులతో సఖ్యత.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగాల్లో నూతనోత్సాహం.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు అరుదైన సత్కారాలు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

విద్యార్థులకు ఉత్సాహపూరితంగా ఉంటుంది.

ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి సోమవారం  విందువినోదాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గురువారం అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం వ్యయప్రయాసలు. ఆరోగ్య భంగం. కుటుంబంలోసమస్యలు. గురువారం కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. 

రేవతి వారికి సోమవారం వివాహ, ఉద్యోగయత్నాలు. ఆస్తి లాభం. బుధవారం చోరభయం. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌పూజలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces