Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Pisces

మీనం

నూతన పరిశోధనాత్మక విషయాలు తెలుసుకుంటారు.

మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది.

చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు.

స్థలాలు, వాహనాలు కొంటారు.

ఆలయాలు  సందర్శిస్తారు.

రాబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలు...కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు యత్నకార్యసిద్ధి. ఇంక్రిమెంట్లు రాగలవు.

రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

కళాకారులు సత్కారాలు పొందుతారు.

వ్యవసాయదారులకు చికాకులు తొలగుతాయి.

విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. 

ఐటీ రంగం వారికి విదేశీ కంపెనీలలో అవకాశాలు సంతోషం కలిగిస్తాయి.

మహిళలు కుటుంబంలోనూ, సంఘంలోనూ ఆదరణ పొందుతారు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు..

పూర్వాభాద్ర 4వ పాదం వారికి మంగళవారం దుబారా వ్యయం. బంధువిరోధాలు. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం ధన నష్టం. కుటుంబంలోకలహాలు. ఆరోగ్యసమస్యలు. గురువారం విందువినోదాలు. ఆస్తిలాభాలు. 

రేవతి వారికి బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి. శనివారం కార్యజయం. భూ, వాహనయోగాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces