Weekly Horoscope

17th December, 2017 to 23rd December, 2017

Pisces

మీనం

దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

సంఘంలో ఎనలేని గౌరవం.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

భూవివాదాల నుంచి బయటపడతారు.

ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు.

అందరిలోనూ ప్రత్యేక చాటుకుంటారు.

ఆదాయం పెరుగుతుంది.వ్యాపారాలలో ముందుకు సాగుతారు.

ముఖ్యంగా ఫ్యాన్సీ, బంగారం వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు ఉన్నతశ్రేణి నుంచి పిలుపు.

రాజకీయవర్గాలకు పదవీయోగం.

కాంట్రాక్టర్లకు అనుకూలం.

కళాకారులు, ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు.

విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి సోమవారం ఆశ్చర్యకరమైన సంఘటనలు. చర్చలు ఫలిస్తాయి. శుక్రవారం ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు.

ఉత్తరాభాద్ర వారికి మంగళవారం కార్యసిద్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. శుక్రవారం వివాదాలు. మానసిక అశాంతి.

రేవతి వారికి ఆదివారం ధనలాభం. ఇంటర్వ్యూలు రాగలవు. గురువారం వివాదాలు. మానసిక ఆందోళన.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces