Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Pisces

మీనం

కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

ఆత్మీయులు సహాయం అందిస్తారు.

చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు.

గత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు.

విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వచ్చి గుర్తింపు పొందుతారు.

వాహనాలు కొంటారు.

కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

తీర్థయాత్రలు చేస్తారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి.

ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమాచారం.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం అనారోగ్యం చోరభయం.

ఉత్తరాభాద్ర వారికి సోమవారం వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి.

రేవతి వారికి బుధవారం విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. శనివారం వివాదాలు. చోరభయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces