Weekly Horoscope

17th June, 2018 to 23rd June, 2018

Pisces

మీనం

మీ అభిప్రాయాలను మిత్రులు మన్నిస్తారు.

అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సంఘంలో విశేష గౌరవం పొందుతారు.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

వాహనాలు, స్థలాలు కొంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సొమ్ము సకాలంలో పూర్తి చేస్తారు.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

సమస్యల నుంచి బయటపడతారు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారులు ఆశించిన లాభాలు గడిస్తారు.

ఉద్యోగులు పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు.

ప్రమోషన్లు వరించవచ్చు.

పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు సోదరుల నుంచి అనుకూల సమాచారం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces