Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Pisces

మీనం

పనులు మందగిస్తాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిత్రులతో కలహాలు.

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.

నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు.

విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.

ఆలయాలు సందర్శిస్తారు. 

రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు.

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు.

మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు.

ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే.

ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు.

రాజకీయవేత్తలు, కళాకారులకు చికాకులు.

మహిళలకు మానసిక ఆందోళన.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces