Weekly Horoscope

26th August, 2018 to 1st September, 2018

Pisces

మీనం

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఎంతగా కష్టించినా ఫలితం శూన్యం.

వివాదాలకు మరింత దూరంగా మెలగండి.

మీ సహాయం పొందిన వారే మీకు ఎదురుతిరగడం విశేషం.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

రుణదాతలను ఆశ్రయిస్తారు.

భార్యాభర్తలు, సోదరీ,సోదరుల మధ్య కలహాలు.

సంతాన పరంగా మరిన్ని సమస్యలు.

బంధువుల నుంచి ఒత్తిడులు.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఔషధ సేవనం.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరగక నిరాశ చెందుతారు.

మీ పై మరిన్ని బాధ్యతలు మోపవచ్చు.

రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

మహిళలకు మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces