Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Pisces

మీనం

ఎంతగా మీ ప్రతిభ నిరూపించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు.

అడుగడుగునా సమస్యలు, వివాదాలు ఎదురవుతాయి.

మిత్రులే శత్రువుల్లా మారతారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విలువైన పత్రాలు జాగ్రత్త.

కొంత సొమ్ము చేజారి నిరాశ చెందుతారు.

అవసరాలకు తగినంతగా డబ్బు అందక ఇబ్బందులు పడతారు.

రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.

కుటుంబసభ్యులు, బంధువులతో వైరం.

వివాదాలను సాధ్యమైనంత వరకూ తగ్గించుకునేందుకు యత్నించండి.

సంతానపరంగా కొన్ని ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

ముఖ్యంగా మూత్రాశయం, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు.

పెట్టుబడులు విషయంలో అప్రమత్తంగా మెలగండి.

విస్తరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు. పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

ఒక ముఖ్యమైన ఫైల్‌ విషయంలో సమస్యలు ఎదురవుతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.

మహిళలకు తండ్రి తరఫు వారితో విభేదాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces