Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Pisces

మీనం

మీ శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు.పరిచయాలు పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాగలవు.

ఆలయాలు సందర్శిస్తారు

ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.

వాహనాలు, గృహం కొనుగోలుయత్నాలు ఫలిస్తాయి

రుణయత్నాలకు స్వస్థి చెబుతారు. ఆకస్మిక ధనలబ్ధి.

సోదరుల ద్వారా మరింత సహాయం అందుతుంది.

కుటుంబ సభ్యులతో ప్రేమను పంచుకుంటారు.

సంతానరీత్యా మరింత సౌఖ్యం. వారి నుంచి శుభవార్తలు.

సోదరులు, సోదరీల ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు.

చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

కొద్దిపాటి రుగ్మతలు తప్పవు. క్రమేపీ ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు క్రమేపీ దక్కుతాయి. విస్తరణ కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగ విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు.

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. విదేశీ పర్యటనలు.

మహిళలకు ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces