Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Pisces

మీనం

అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.

విలువైన సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది.

చర్చలు సఫలం.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు.

ఆకస్మిక ధనలబ్ధి. రుణబాధలు తొలగుతాయి.

కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు.

భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు బలపడతాయి.

మొదటి సంతానంతో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

ఎటువంటి దాపరికాలు లేకుండా మీరుతీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి.

కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి.

వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు.

పై స్థాయి అధికారుల మన్ననలు పొందుతారు.

కళాకారులకు సంతోషకరమైన సమాచారం.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces