Weekly Horoscope

23rd September, 2018 to 29th September, 2018

Pisces

మీనం

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆప్తులు, శ్రేయోభిలాషులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

పాతబాకీలు వసూలవుతాయి. ధనలాభ సూచనలు.

ఇబ్బందులు చాలావరకూ తీరతాయి.

కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు.

మీ సమర్థత, నైపుణ్యం అందరూ గుర్తిస్తారు.

సంతాన ఆరోగ్యం కుదుటపడి ఊరట లభిస్తుంది.

అలాగే, వేడుకలతో ఉల్లాసంగా గడుపుతారు.

బంధువులు రాసిన లేఖ కొంత ఉపశమనం కలిగిస్తుంది.

కొద్దిపాటి రుగ్మతలు ఎదురైనా క్రమేపీ స్వస్థత చేకూరుతుంది.

వ్యాపారాల విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు.

ఉద్యోగాలలో కోరుకున్న హోదాలు రావచ్చు.

పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలు అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces