Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Pisces

మీనం

 ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు.

భవిష్యత్‌ పై విద్యార్థులకు భరోసా కలుగుతుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఒక సమాచారం ఊరటనిస్తుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

సొమ్ముకు లోటు ఉండదు.

ఊహించని రీతిలో ధనలాభాలు.

రుణాలు చాలావరకూ తీరి ఉపశమనం పొందుతారు.

కుటుంబంలోని అందరితోనూ ప్రేమను పంచుకుంటారు.

శుభకార్యాల నిర్వహణలో సోదరీలు మీ సహాయం అందుకుంటారు.

సంతానపరంగా శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలలో అనుకున్న దానికంటే మరింత మెరుగుపడతాయి.

పెట్టుబడులు అందుతాయి. 

ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు దక్కుతాయి.

విధి నిర్వహణ పై మరింత శ్రద్ధచూపుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces