Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Pisces

మీనం

అనుకున్న ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు.

పనుల్లో ప్రతిష్ఠంభన.

మిత్రులే శత్రువుల్లా మారతారు.

ఎంత కష్టించినా ఫలితం కనిపించని పరిస్థితి.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలకు దూరం కాగలరు.

కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు.

తీర్థ యాత్రలు చేస్తారు.

అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. రుణాలు చేస్తారు.

షేర్ల విక్రయాలు కూడా అంతగా లాభించక డీలాపడతారు.

మీ పట్ల కుటుంబ సభ్యులు వ్యతిరేకత చూపుతారు.

ఒకరి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది.

సంతానపరంగా సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి.

భార్యాభర్తల మధ్య అపోహలు.

ఆరోగ్యపరమైన కొన్ని రుగ్మతలు బాధిస్తాయి.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి.

అయితే లాభాల విషయంలో కొంత నిరాశ తప్పదు.

ఉద్యోగస్తులు ఇబ్బందుల మధ్యనే విధులు నిర్వహిస్తారు. పై స్థాయి అధికారులు ఒత్తిడులు పెంచుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు తప్పిపోవచ్చు.

మహిళలకు మానసిక ఆందోళన.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces