Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Pisces

మీనం

ఈవారం ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.

శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది.

మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు.

మీ ఆశయాల సాధనలో సన్నిహితులు భాగస్వాములవుతారు.

భూములు, భవనాలు కొంటారు.

దేవాలయాల సందర్శనం.

ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు.

అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది.

గతంలో పెండింగ్‌లో పడ్డ వ్యవహారాలు సైతం కొలిక్కి వస్తాయి.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

రుణ బాధలు తొలగుతాయి.

అప్రయత్నంగా సొమ్ము లభిస్తుంది.

కుటుంబం లో మీపై ఆరోపణలు సమసిపోతాయి.

మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు.

వివాహాది వేడుకులు నిర్వహిస్తారు.

దూరపు బంధువులతో సంతోషంగా గడుపుతారు.

కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు.

ఉద్యోగాల లో లక్ష్యాలను సాధిస్తారు. పదోన్నతులు లభించే సమయం.

వ్యాపారాల లో వ్యూహాలు అమలు చేసి లాభాల బాటలో పయనిస్తారు.

రాజకీయవర్గాలకు మరింత అనుకూలత.

ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళల ఆశయాలు నెరవేరతాయి.

ఆస్తి లాభం కలుగుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివారాధన చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces