Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Pisces

మీనం

ముఖ్య కార్యక్రమాలు సజావుగా, సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖులతో పరిచయాలు.

సంఘంలో గౌరవం లభిస్తుంది.

కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధించి ఉత్సాహంగా గడుపుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది.

అప్పుల బాధలు తొలగుతాయి.

బంధువుల ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి.

ఆస్తుల విక్రయాలు ద్వారా కూడా ధన లాభం కలుగుతుంది.

ఇతరుల సైతం సహాయపడే స్థాయికి చేరతారు.

కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఒకరి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు.

పెద్దల పట్ల విధేయత చూపి వారి ప్రశంసలు అందుకుంటారు.

అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

నూతన పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది.

భాగస్వాములతో తగాదాలు పరిష్కారం.

ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

విధి నిర్వహణలో మరింత అనుకూలస్థితి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే.

ఆకస్మిక విదేశీయానం.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces