Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Pisces

మీనం

మరింత ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు

ప్రముఖులు పరిచయం సంతోషం కలిగిస్తుంది.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.

శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఈవారం విశేషం.

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి.

నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

అప్రయత్నంగా సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఆస్తుల విక్రయాలు వల్ల అనుకున్న ఆదాయం సమకూరుతుంది.

రుణ భారాలు తొలగుతాయి.

కుటుంబ సభ్యులంతా మీ మాటకు ఎదురుచెప్పరు. అలాగే,వారి ఆదరణ పొందుతారు.

అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి సత్తా చాటుకుంటారు.

సంతానపరంగా నెలకొన్న సమస్యలు తీరతాయి.

భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.

వివాహ వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం కొంత మెరుగుదల కనిపిస్తుంది. వైద్య సేవలు చాలావరకూ తగ్గిస్తారు.

వ్యాపారాల లో పెట్టుబడులు అనూహ్యంగా దక్కుతాయి.

అలాగే, భాగస్వాముల సహాయంతో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

లాభాలకు లోటు ఉండదు.

ఉద్యోగాల లో కోరుకున్న మార్పులు తథ్యం.

ఉన్నతాధికారులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలు వరిస్తాయి.

విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళలకు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces