Weekly Horoscope
1st December, 2019 to 7th December, 2019
Pisces
మీనం
పరిస్థితులు అనుకూలిస్తాయి.
సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
కాంట్రాక్టులు దక్కుతాయి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.
ఉద్యోగార్ధుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి.
కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
ఆర్థికంగా రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి.
అప్పుల బాధలు తొలగుతాయి.
ఆస్తులు, షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు.
కుటుంబంలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు.
పెద్దల సలహాలు స్వీకరిస్తారు.
సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం.
శుభకార్యాలు నిర్వహిస్తారు.
మీ పై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు.
ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
వైద్య సేవలు తగ్గిస్తారు.
వ్యాపారాలలో క్రమేపీ లాభాలు పొందుతారు.
ఆశించిన విధంగా పెట్టుబడులు అందుకుంటారు.
ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి.
ఉన్నత శ్రేణి వారి సహాయం అందుకుంటారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.