Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Pisces

మీనం

వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి.

కష్టం మీది ఫలితం మరొకరిదిగా ఉంటుంది.

సన్నిహితులతో అకారణంగా విరోధాలు.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

వివాదాలకు దూరంగా ఉండండి.

ప్రత్యర్థులతో మరింత జాగ్రత్తలు పాటించండి.

ఆర్థిక సొమ్ములు చేతికందక ఇబ్బంది తప్పదు.రుణాలు సైతం చేస్తారు.

ఒకరికి ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి కొంత సర్దుబాటు చేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.

కుటుంబంలో అందరితోనూ వివాదాలు నెలకొంటాయి.

మీరు వాస్తవాలు మాట్లాడినా విమర్శలు తప్పకపోవచ్చు.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.

వైద్య సలహాలు పాటిస్తారు.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

పెట్టుబడులు ఆలస్యమవుతాయి.

ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.

ఉన్నతాధికారులతో మాటపడతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు.

మహిళలకు మానసిక అశాంతి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces