Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Pisces

మీనం

ఆలోచనలు అమలు చేస్తారు.

చిన్ననాటిమిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు.

కాంట్రాక్టర్లకు పట్టింది బంగారమే.

స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు  చేసుకుంటారు.

గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి.

గత సంఘటనలు నెమరువేసుకుంటారు.

సొమ్ములకు ఇబ్బంది తొలగుతుంది.

రుణ దాతలు సైతం ఒత్తిడులు తగ్గిస్తారు.

ఆస్తుల కొనుగోలలో పెట్టుబడులు పెడతారు.

సోదరులు,సోదరీలతో వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి.

సంతానపరంగా మరింత సౌఖ్యం.

ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం.

రాజకీయ,పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

కళాకారులకు అవార్డులు దక్కుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces