పంచాంగం...శుక్రవారం, 23.06.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.చతుర్దశి ప.11.24 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం రోహిణి ఉ.7.40 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ప.12.52 నుంచి 2.20 వరకు దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 9.00 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Sagittarius

ధనుస్సు

ఈ వారం అనూహ్యమైన అవకాశాలు అందుతాయి.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఆత్మీయులతో సత్సంబంధాలు.

విలువైన సమాచారం అందుతుంది.

సేవాకార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆలయాలు సందర్శిస్తారు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

వాహన, కుటుంబ సౌఖ్యం.

కాంట్రాక్టులు దక్కుతాయి.

కొన్ని వివాదాలు తీరతాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు.

వారం చివరిలో ఆరోగ్య భంగం. మానసిక అశాంతి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఈశ్వరారాధన చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces