పంచాంగం...శుక్రవారం, 26.05.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి శు.పాడ్యమి రా.11.26 వరకు నక్షత్రం రోహిణి రా.11.20 వరకు వర్జ్యం ప.3.54 నుంచి 5.22 వరకు దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు తదుపరి ప.12.21 నుంచి 1.14 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..ప.1.34 నుంచి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Sagittarius

ధనుస్సు

చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా బలం చేకూరుతుంది.

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

సంగీత, సాహిత్యాలపై మక్కువ చూపుతారు.

గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

కళాకారులకు విదేశీ పర్యటనలు.

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు.

షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు.

సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం.

వారం మధ్యలో వివాదాలు. వృధా ఖర్చులు.

మూలా నక్షత్రం వారికి ఆదివారం దన నష్టం. మానసిక అశాంతి. దైవచింతన. బుధవారం మానసిక ప్రశాంతత. వాహన సౌఖ్యం.

పూర్వాషాఢ వారికి మంగళవారం శుభవార్తలు. వాహన యోగం. గురువారం దుబారా ఖర్చులు. ఆరోగ్య భంగం.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బుధవారం తీర్థ యాత్రలు. విందువినోదాలు. శనివారం అనుకోని ఖర్చులు. చోర భయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces