పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Sagittarius

ధనుస్సు

అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు.

బంధువులతో వైరం. శ్రమాధిక్యం.

ఆలయాలు సందర్శిస్తారు.

కీలక నిర్ణయాలలో ఆటంకాలు.

పనులు ముందుకు సాగక డీలా పడతారు.

కాంట్రాక్టులు చేజారతాయి.

ఇంటాబయటా కొద్దిపాటి ఒత్తిడులు ఎదురవుతాయి.

వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగులకు పని భారం తప్పక పోవచ్చు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

మూల నక్షత్రం వారికి బుధవారం వివాదాలు. ధన వ్యయం. చోర భయం. శనివారం కార్య జయం. విందువినోదాలు.

పూర్వాషాఢ వారికి ఆదివారం వృథా ఖర్చులు. చోర భయం. కుటుంబ సమస్యలు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఉత్తరాషాఢ1వ పాదం వారికి సోమవారం ధన లాభాలు. ఉద్యోగ విజయం. గురువారం దుబారా వ్యయం. అనుకోని సంఘటనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces