పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Sagittarius

ధనుస్సు

కొత్త వ్యూహాలు, నిర్ణయాలతో ముందడుగు వేస్తారు.

అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు.

కుటుంబ సభ్యుల సలహాలు పొంది తదనుగుణంగా వ్యవహరిస్తారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

ఆర్ధిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

విద్యార్థులకు అనుకూల సందేశం రాగలదు.

అప్రయత్న కార్యసిద్ధి.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపారాలు నూతనోత్సాహంతో సాగిస్తారు.

ఉద్యోగులకు అనుకున్న హోదాలు తథ్యం.

పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వ చేయూత లభిస్తుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మూలా నక్షత్రం వారికి సోమవారం కార్యసిద్ధి. వస్తు లాభాలు. శుక్రవారం విందువినోదాలు. సన్మాన, సత్కారాలు.

పూర్వాషాఢ వారికి ఆదివారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. గురువారం విందువినోదాలు, కార్యసిద్ధి.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం ఖర్చులు, అనారోగ్యం. శుక్రవారం వాహనయోగం. భూలాభాలు. 

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces