పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Sagittarius

ధనుస్సు....

ఆర్థిక వ్యవహారాలలో కొంత నిరాశ తప్పదు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు.

ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి.

మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.

వ్యాపారాలు  లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం.

ఐటీ నిపుణులు, కళాకారులకు శుభవార్తలు.. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. మూలా నక్షత్రం వారికి సోమవారం వాహనయోగం. చర్చల్లో పురోగతి. గురువారం ఖర్చులు అధికం. కుటుంబంలో ఒత్తిడులు. పూర్వాషాఢ వారికి మంగళవారం ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల కలయిక. శుక్రవారం వృథా ఖర్చులు. పనిభారంఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆదివారం విందువినోదాలు. కార్యజయం. బుధవారం వృథా ఖర్చులు. బంధువిరోధాలుఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces