Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Sagittarius

ధనుస్సు

కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

ఆర్థికంగా కొంత బలపడతారు.

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే సూచనలు.

ముఖ్య విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

ఆలోచనలు కలసి వస్తాయి.

వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.

నూతన సంస్థలు, క్లబ్‌లు ప్రారంభిస్తారు.

ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరే సూచనలు.

పారిశ్రామిక వేత్తలకు పురస్కారాలు అందుతాయి.

కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

అనుకోని అవకాశాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మూలా నక్షత్రం వారికి ఆదివారం ధన, వస్తు లాభాలు. ఆహ్వానాలు అందుతాయి. బుధవారం అనారోగ్యం. కుటుంబంలో కలహాలు.

పూర్వాషాఢ వారికి సోమవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. గురువారం ధన నష్టం. శ్రమ పెరుగుతుంది.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం యత్నకార్యసిద్ధి. పదవీ యోగం. శనివారం ఖర్చులు. మానసిక అశాంతి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces