పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Sagittarius

ధనుస్సు

ఈవారం పట్టింది బంగారమా అన్నట్లుంటుంది.

ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేస్తారు.

వాహనాలు కొంటారు. ఆర్థిక సమస్యలు తీరతాయి.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలకు ఊహించని ప్రగతి ఉంటుంది.

కళాకారులకు సన్మానాలు.

షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు రాగలవు.

విద్యార్థులకు కొత్త అవకాశాలు.

మూల నక్షత్రం వారికి మంగళవారం ధన వ్యయం. చికాకులు. ఒత్తిడులు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. 

పూర్వాషాఢ వారికి బుధవారం  ఆకస్మిక ధన లాభం. విందువినోదాలు. శనివారం నిర్ణయాలు మార్పు. వ్యయప్రయాసలు.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం వాహనయోగం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. బుధవారం చర్చల్లో ప్రతిష్ఠంభన. మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces