పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Sagittarius

ధనుస్సు

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

జీవితాశయం నెరవేరుతుంది.

కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

అందరిలోనూ గుర్తింపు రాగలదు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

కొత్త పెట్టుబడులు తద్వారా లాభాలు.

ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు అవార్డులు.

మహిళలకు కుటుంబంలో చికాకులు అధిగమిస్తారు.

మూలా నక్షత్రం వారికి ఆదివారం అనుకోని ఖర్చులు. కొత్త బాధ్యతలు. గురువారం నూతన ఉద్యోగ యోగం. ఆస్తిలాభాలు.

పూర్వాషాఢ వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. చోరభయం. శుక్రవారం విందువినోదాలు. భూములు, వాహనాలు సమకూరతాయి.

ఉత్తరాషాఢ 1వపాదం వారికి ఆదివారం కార్యజయం. కోర్టు కేసుల పరిష్కారం. గురువారం అనుకోని ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం.

లక్ష్మీగణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces