Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Sagittarius

ధనుస్సు

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

పలుకుబడి పెంచుకుంటారు.

ఆత్మీయుల ఆదరణ పొందుతారు.

ఆర్థిక విషయాలలో అనుకూలమైన పరిస్థితి.

శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు.

తీర్థయాత్రలు చేస్తారు.

గతంలో తీసుకున్న నిర్ణయాలు మార్చుకుంటారు.

వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.

మహిళలకు మనశ్శాంతి చేకూరి ఉత్సాహంగా గడుపుతారు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మూల నక్షత్రం వారికి ఆదివారం దననష్టం. చికాకులు. బుధవారం శుభవార్తలు. వాహనయోగం.

పూర్వాషాఢ వారికి మంగళవారం వాహన సౌఖ్యం, ఉద్యోగ యోగం. శనివారం అనారోగ్యం. కుటుంబ సమస్యలు.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బుధవారం శుభవార్తలు, ధన, వస్తులాభాలు. శనివారం ధనవ్యయం. మానసిక ఆందోళన.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces